Lovers Day Movie Success Meet In Hyderabad | Filmibeat Telugu

2019-02-27 2,836

Lovers Day Movie unit organized the Film Success Meet in Hyderabad.The film's director Omar Lulu said in the program that thanks to the audience who had enjoyed the film.The program was attended by director Omar Lulu, producer Gururaj, Nurin and other technicians.
#loversday
#successmeet
#hyderabad
#omarlulu
#gururaj
#PriyaPrakashVarrier
#noorinshereef
#RoshanAbdulRahoof

లవర్స్ డే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో చిత్ర సక్సెస్ మీట్ ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు ఒమర్ లులు మాట్లాడుతూ,సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.సినిమా నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ ఇప్పటికి సినిమా వంద థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది అని తెలిపారు.ఈ చిత్రం లో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియాప్రకాష్,రోషన్,నూరిన్ ల నటన అద్బుతం అని అభినందించాడు. నూరిన్ మాట్లాడుతూ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులoదరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో దర్శకుడు ఒమర్ లులు,నిర్మాత గురురాజ్,నూరిన్,ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.